If congress comes to power. Andhra Pradesh will get special status - Jai Ramesh and Digvijay Singh.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. త్వరలో ఏపీకి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో కర్నూలులో కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.

#JaiRamRamesh
#DigvijaySingh
#APspecialStatus
#BharatJodoYatra
#National
#AndhraPradesh